మద్యం,సెల్ ఫోన్,అతివేగంతోనే ప్రమాదాలు,పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్.
పాపన్న పేట,ఏప్రిల్,14,మెదక్ టుడే న్యూస్:మద్యం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపవద్ద ని పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని మల్లంపేట లోపోలీస్ శాఖ ఆధ్వర్యంలో "అర్రేవ్ అ లీవ్" కార్యక్రమంనిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూవాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపడం వల్ల ప్రాణాలకు రక్షణ కవచంల ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తోపాటు,కారు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం,మద్యంసేవించివాహనాలునడపడం,హెల్మెట్,సీటుబెల్టుఉపయోగించకపోవడంవల్లజరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలంపోలీసుల...