మధురానగర్ లో సెట్బ్యాక్స్ గాలికొదిలి.. అనుమతులు లేని షట్టర్లు.. అధికారుల మౌనం వెనుక మతలబు ఏంటి?

మధురానగర్ లో సెట్బ్యాక్స్ గాలికొదిలి.. అనుమతులు లేని షట్టర్లు..అధికారుల మౌనం వెనుక మతలబు ఏంటి? అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని మధురా నగర్ కాలనీలో బిల్డర్లు నిబంధనలను కాలరాస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సెట్ బ్యాక్స్ వదలకుండా, ఎలాంటి అనుమతులు లేని అనధికార షట్టర్లను సైతం యథేచ్ఛగా నిర్మిస్తుండటంతో స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం,సామాన్యులు చిన్నపాటి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే చాలు... వెంటనే రంగ ప్రవేశం చేసే టౌన్...