మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి ఎస్సైజి. చైతన్య కుమార్ రెడ్డి.

చేగుంట,జూన్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలో పోలీసులు,పి విష్ణు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద నుండి మక్కరాజుపేట రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థిని విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బందితో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద చేగుంట ఎస్సై జి. చైతన్యకుమార్ రెడ్డి సమక్షంలో విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి "డ్రగ్స్‌కు నో చెబుదాం...