మాజీ పోలీసు అధికారుల సమక్షంలో ఘనంగా రాహుల్ – అపూర్వ వివాహ విందు.
(స్పెషల్ కరస్పాండెంట్)హైదరాబాద్,మే,7,మెదక్ టుడే న్యూస్:మాజీ అదనపు పోలీసు అధికారి యోహాన్ కుమారుడు రాహుల్ మరియు అపూర్వల వివాహ విందు కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని శౌర్య కన్వెన్షన్ లో అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు, మాజీ పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ వేడుకకు 1976 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన మాజీ ఉప నిరీక్షకులు, మాజీ పోలీసు అధికారులు విశేషంగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాజీ సహచరులు...