మాజీ మంత్రి హరీష్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్ చెరు,జూన్,4,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే , ఆయనకు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి జన్మదిన ఆకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… "తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర అభివృద్ధిలో హరీష్ రావు గారి పాత్ర చిరస్మరణీయం. నిరంతరం...