మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ భేటీ.
అమీన్‌పూర్,మే,28,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.తెలంగాణ మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ని అమీన్‌పూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మాణిక్ యాదవ్ తన నివాసంలో హరీష్ రావు ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ పలకరింపులు జరిపారు.ప్రజా సమస్యలపై చర్చ:ఈ భేటీ సందర్భంగా అమీన్‌పూర్ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి మాణిక్ యాదవ్ మాజీ మంత్రికి వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది.దిశానిర్దేశం చేసిన...