మా వలూర్ గ్రామ ని చేగుంట మండలం లో కలపండి.

చేగుంట,మర్చి,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక మ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు వచ్చిన సందర్బంగా మ్మెల్యే ను కలసి నా వల్లూరు గ్రామస్తులు,వల్లూరు గ్రామo ఇంత కు ముందు చేగుంట మండలంలో ఉండేది. మా గ్రామని నర్సిoగ్ మండలం లో కలిపారు. మాకు అక్కడికి వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా కావున మా గ్రామాన్ని చేగుంట మండలం లో కలపాలని, అలాగే వల్లూరు గ్రామ స్టేజి వద్ద గ్రామo లో నికి పోవడానికి ఇబ్బంది గా ఉన్నది యక్సడెంట్లు...