మంగళపర్తి మహేష్ గౌడ్ కు గ్రామ గులాబీపార్టీ అధ్యక్ష పీఠం దక్కాలి.

గ్రామ యువకుల డిమాండ్ పార్టీ పెద్దలు యువతను ప్రోత్సహించాలి గ్రామంలో మరోసారి గులాబీ జెండా ఎగరాలి మెదక్, మార్చి,10,మెదక్ టుడే న్యూస్: వెల్దుర్తి మండలం పరిధిలోని మంగళపర్తి గ్రామంలో మహేష్ గౌడ్ కు గులాబీ పార్టీ నుండి అధ్యక్ష పీఠం దక్కలి గత కొన్ని సంవత్సరాల్లో కొంతమంది నాయకులకు హస్త గతమైంది గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న యువతకు రాజకీయ ప్రోత్సహం పార్టీలో సమన్వయం లేకుండా చేస్తున్న పార్టీ పెద్దమనుషులు ప్రస్తుత నెలకొన్న రాజకీయాల్లో మహేష్ గౌడ్ గ్రామ అధ్యక్ష పదవి ఇవ్వాలని గ్రామ...