MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 5:23 am Digital Edition : Medak Today

మంగళపర్తి మహేష్ గౌడ్ కు గ్రామ గులాబీపార్టీ అధ్యక్ష పీఠం దక్కాలి.

గ్రామ యువకుల డిమాండ్

పార్టీ పెద్దలు యువతను ప్రోత్సహించాలి

గ్రామంలో మరోసారి గులాబీ జెండా ఎగరాలి

మెదక్, మార్చి,10,మెదక్ టుడే న్యూస్: వెల్దుర్తి మండలం పరిధిలోని మంగళపర్తి గ్రామంలో మహేష్ గౌడ్ కు గులాబీ పార్టీ నుండి అధ్యక్ష పీఠం దక్కలి గత కొన్ని సంవత్సరాల్లో కొంతమంది నాయకులకు హస్త గతమైంది గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న యువతకు రాజకీయ ప్రోత్సహం పార్టీలో సమన్వయం లేకుండా చేస్తున్న పార్టీ పెద్దమనుషులు ప్రస్తుత నెలకొన్న రాజకీయాల్లో మహేష్ గౌడ్ గ్రామ అధ్యక్ష పదవి ఇవ్వాలని గ్రామ యువకుల డిమాండ్ పార్టీ పెద్దలు యువతను ప్రోత్సహించాలి అదేవిధంగా గ్రామంలో మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తామని భీమా వ్యక్తం చేస్తున్న నవ యువ గులాబీ కార్యకర్తలు పార్టీ కోసం కృషి చేసే వారికి తప్పక గుర్తింపు దక్కుతుంది గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల్లో రాజుకుంటున్న అధ్యక్ష వైరం గ్రామ సీనియర్ నాయకుల పై యువకులు తీవ్ర విమర్శలు. గుప్పిస్తున్నారు గ్రామాలపై కన్నెత్తి చూడని పార్టీ మండల కమిటీ పార్టీ బలోపితానికి కృషి చేయలేకపోతున్న పార్టీ శ్రేణులు గ్రామంలో ప్రజా లోకం నూతన యువ నాయకత్వాన్ని కోరుకుంటుంది