గాంధీ భవన్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.
-తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కాట సుధా శ్రీనివాస్ గౌడ్ -ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ: దండు నిర్మల రమేష్ యాదవ్ అమీన్పూర్, అక్టోబర్ 14:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచే తీరొక్క పూల పండుగ బతుకమ్మ వేడుకలను గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, అమీన్పూర్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దండు...