లింగమయ్య కాలనీ లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం.

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాదిమంది భక్తులు మాజీ కౌన్సిలర్ సదువు రాణి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వేడుకలు అమీన్పూర్,మార్చి,27,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని లింగమయ్య కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. అమీన్పూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శ్రీమతి సదువు రాణి మరియు సదువు మల్లేష్ ముదిరాజ్ దంపతుల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, స్థానిక లింగమయ్య కాలనీ వద్ద రామాలయ దేవాలయం వద్ద ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం నిర్మించి మూడు ఏళ్లు పూర్తి...