లక్షకు వినాయకుడి లడ్డు దక్కించుకున్న యువ నాయకుడు తుమ్మల రుశ్వంత్ రెడ్డి.

ఘనంగా కేజీఎఫ్ యువసేన వినాయక నిమజ్జనోత్సవం అమీన్‌పూర్, సెప్టెంబర్ 20:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.బీరంగూడ డివిజన్ పరిధిలోని కేజీఎఫ్ యువసేన ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు.శోభాయాత్రకు ముందు నిర్వహించిన గణపతి లడ్డు వేలంపాట భక్తుల ఉత్సాహం మధ్య హోరాహోరీగా సాగింది. ఈ వేలంపాటలో టీపీఆర్ యువసేన యువ నాయకుడు తుమ్మల రుశ్వంత్ రెడ్డి అత్యధికంగా రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) పలికి గణనాథుడి...