ఎల్ -నినో ప్రభావం మెదక్ జిల్లాలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహణ తీరు బెష్ మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు గ్రామ గ్రామానా అవగాహన సంగారెడ్డి జిల్లా,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సంగారెడ్డి- మెదక్ జిల్లా సమీక్ష సమావేశంతెలంగాణ రాష్ట్రానికి కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖల మంత్రి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులఅధ్యక్షతన జరిగింది. ,టూరిజం శాఖ ప్రధాన కార్యదర్శి ,మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి వాణి ప్రసాద్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పత్రిక్ జైన్ ,...