క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఆంగ్ల దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్‌గా టి. సాయికుమార్ నియామకం.

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్ నగర్,మార్చి,26, మెదక్ టుడే న్యూస్:క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఆంగ్ల దినపత్రికలో ఫ్యూచర్ సిటీ విభాగానికి స్టాఫ్ రిపోర్టర్‌గా టి. సాయికుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా స్పెషల్ కరస్పాండెంట్ డా. కొమ్ము వెంకన్న బాబు సాయికుమార్‌కు నియామక పత్రం మరియు ఐడి కార్డు అందజేశారు.ఈ సందర్భంగా డా. కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, సాయికుమార్ జర్నలిజం రంగంలో నిబద్ధతతో పని చేసి పత్రికకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వార్తల సేకరణలో నిజాయితీ, సమయపాలన ఎంతో ముఖ్యమని సూచించారు.స్టాఫ్ రిపోర్టర్‌గా నియమితులైన టి. సాయికుమార్...