కుల దుహంకరణ సమాజానికి సవాళ్లుడిప్యూటీ ఎమ్మార్వో రమేష్.
చేగుంట,మే,30,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని చందాయిపేట్గ్రామంలో, శనివారం నాడు చేగుంట తహసిల్దార్ శివప్రసాద్, సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా, ఆధ్వర్యంలో గ్రామంలో సివిల్ రైట్స్డే నిర్వహించారు, డిప్యూటీ తాసిల్దార్ రమేష్ మాట్లాడుతూ, ఎస్సీ కులస్తులను కులం పేరుతో దూషించిన, గుడిలో రాకుండా అడ్డుపడిన, వారి పైన, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేస్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు.గ్రామంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరుపున 50 వేల రూపాయలు నగదు,విదేశీ చదువుల, కొరకు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం...