కుచన్పల్లి గ్రామపంచాయతీ సర్పంచిగా లింగాల భూదేవి పద్మారావు విజయం

హవేలిఘనపూర్ మండలం,డిసెంబర్,12,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి:మెదక్ జిల్లా హవేలిఘన్పూర్ మండలం కూచంపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లింగాల భూదేవి పద్మారావు సమీప బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై లింగాల భూదేవి 456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గత 15 సంవత్సరాల క్రితం ఈ లింగాల భూదేవి కుచంపల్లి సర్పంచిగా పనిచేసిన అనుభవం ఉన్నది ఇది రెండవసారిగా గెలుపొందారు మెదక్ ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ లింగ పద్మారావు సతీమణి గత ఉమ్మడి మెదక్ మండలం ఎంపీపీగా లింగాల పద్మారావు పనిచేశారు మండలాన్ని మరియు కుచన్...