కుచంపల్లి సర్పంచిగా ప్రమాణస్వీకారం చేసిన లింగాల భూదేవి పద్మారావు..

మెదక్,హవేలీఘన్పూర్ మండలం డిసెంబర్ 22 మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,హవేలి ఘనపూర్ మండలం కుచన్ పల్లి గ్రామ సర్పంచిగా లింగాల భూదేవి పద్మారావు కుచన్ పల్లి స్పెషల్ ఆఫీసర్ మధుమోహన్ మరియు పంచాయతీ సెక్రెటరీ హేమలత నూతన పాలకవర్గాన్ని చే ప్రమాణస్వీకారం చేయించారు సర్పంచ్ లింగాల భూదేవి ఉపసర్పంచ్ రేఖ కమయ్య వాడు సభ్యులు తోగిట సత్యనారాయణ మన్నే అనల్ప శివ కుమార్ వీరప్ప గారి వెంక గౌడ్ దుర్గారి శ్యామల ప్రసాద్ లింగంపల్లి శ్రీనివాస్ మన్నే శోభ బిక్షపతి లింగాల సంతోష్ మంగలి చంద్రమ్మ...