క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యంవిద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
•బీరంగూడలో ఘనంగా ముగిసిన 4వ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు •విజేతలకు సొంత నిధులచే రెండు లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేత.. అమీన్పూర్ డిసెంబర్ 01మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్...