కొత్తపల్లిలో పోలీసులకవత్తు (ప్లాగ్ మార్చ్)
పాపన్నపేట,డిసెంబర్,8,మెదక్ టుడే న్యూస్//స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాపన్నపేట మండలం కొత్తపల్లిలో డి.ఎస్.పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్లగ్ మార్చ్ (అవగాహన కార్యక్రమం) నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తపల్లిలో ఎన్నికల నేపథ్యంలో భద్రత చర్యలు ,శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రజలకు విశ్వాసం కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించమన్నారు. అనంతరం ఎన్నికలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్ పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాత్రగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు....