కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగంగా జరగాలి కలెక్టర్..

•కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగంగా జరగాలి కలెక్టర్ •అక్రమాలకు తావు లేకుండా ధాన్యం కొనుగోలు •27,993 మంది రైతుల నుండి 1,19,461.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు •జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్,శంకరంపేట,(ఆర్)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి జిల్లా పరిధిలోని శంకరంపేట్ (ఆర్) మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందో లేదో స్వయంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు...