కేసీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా 5 మున్సిపాలిటీల విజయం: ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆదర్శ్ రెడ్డి.

•కాంగ్రెస్ కుట్రలను చిత్తు చేసిన ప్రజలు: బీఆర్ఎస్ నేతల వెల్లడి •అభివృద్ధికి పట్టం కట్టిన పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురం,ఫిబ్రవరి,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ సాధించిన ఘన విజయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కానుకగా అంకితం ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రకటించారు. ఆర్‌సీ పురంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అప్రజాస్వామిక చర్యలకు...