కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన డి.ఎం.హెచ్.ఓ.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన డి.ఎం.హెచ్.ఓ. మెదక్,జూలై,17,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) శుక్రవారం వెల్దుర్తి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు.వర్షాకాలంలో ఆడపిల్లలు ఆరోగ్యంగా వుండాలని , వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , ఈ సీజన్ లో ముఖ్యంగా జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా,మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, వాంతులు విరేచనాలు మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం వుందని, కాబట్టి కలుషిత ఆహారం, నీరు...