కాటా.. నీ బట్టేబాజ్ మాటలు బంద్ చేయ్.. ఒక గజం కబ్జా నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధం!

హరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం జిల్లా మంత్రి ఒత్తిడితోనే అక్రమ కేసులు.. సొంత కుటుంబానికే న్యాయం చేయని నువ్వా మాకు చెప్పేది? పటాన్‌చెరు,మార్చి,31,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై మరియు తనపై కాంగ్రెస్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న నిరాధార ఆరోపణలపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...