కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మెదక్ పట్టణం అభివృద్ధి చెందుతుంది

మెదక్ మున్సిపాలిటి 14 వ వార్డు,15 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థులు మెదక్ టౌన్,జనవరి,30,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 14 వ వార్డు అభ్యర్థిగా దొంతి లక్ష్మి 15వ వార్డు అభ్యర్థి దొంతి నరేష్ గౌడ్ నామినేషన్ వేశారు అనంతరం వారుమాట్లాడుతూ పట్టణంలోని 14వ వార్డు 15వ వార్డు ఓటర్ మహాశయులందరికి దొంతి లక్ష్మి రెండవసారి 14వ వార్డు కౌన్సిల్గా గెలుపొందారు మళ్ళీ మూడవ సరి మీ ముందుకు వస్తున్నాను వార్డు ఓటర్ మహాశయులకు నన్ను రెండు పర్యాయాలు గెలుపొందించి మూడవసారి...