జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సేవలు మెరుగుదల కలెక్టర్..
•జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సేవలు మెరుగుదల కలెక్టర్ •24/7 నిరంతర వైద్య సేవలు •ఆరోగ్య సేవలు పటిష్ట పర్యవేక్షణకుకలెక్టరేట్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు •మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్,శంకరంపేట,(ఆర్)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి జిల్లావ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు దిశగా వైద్యాధికారులు పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.ఆదివారం శంకరపేట (ఆర్) మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.హాజర పుస్తకాలు, మందులు, స్టాక్ బోర్డులను నిషితంగా పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు.ఈ...