MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 12:21 am Digital Edition : SHIVA KUMAR

జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన జి ఎం ర్ వరలక్ష్మి ఫౌండేషన్.

చేగుంట,మార్చ్,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం మకరాపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్లు పంపిణీ చేసిన జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కానిస్టేబుల్ రాజా గౌడ్ అందించారు. అంతరం రోడ్డు భద్రత పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్,మక్కరాజుపేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బాల్ శెట్టి రాజా గౌడ్,నల్ల ప్రవీణ్ కుమార్,బెస్త స్వామి, రాంరెడ్డి,స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.