జాతీయ పత్రిక దినోత్సవం

జాతీయ పత్రిక దినోత్సవం. భారత ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం – నేటి పరిస్థితి నేడు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా భారతదేశంలో జర్నలిజం, మీడియా వ్యవస్థ, రిపోర్టర్ల ప్రస్తుత పరిస్థితులపై ఒక సమగ్ర దృష్టి వేసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగో స్తంభం – ప్రజాస్వామ్యానికి నాడి (స్టేట్ బ్యూరో)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్: భారత ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక శక్తి.ఇది కేవలం వార్తల వాహకం కాదు,అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం, సమాజాన్ని దిశా నిర్ధేశం చేసే శక్తి, ప్రజల బాధలను ప్రభుత్వానికి వినిపించే గళం. ఒకప్పుడు...