జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి .
ఈనెల .13 నాడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం ( ఎన్.డి.డి) జిల్లాలో 1-19 సంవత్సరాల.1,81,425 మంది పిల్లలు గుర్తింపు 2,36,400 ( రెండు లక్షల ముప్పై ఆరువేల నాలుగు వందల ) అల్బెండజోల్ మాత్రలు సిద్ధం 1 - 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ టాబ్లెట్లు వేయించడం . చేతుల శుభ్రత వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ మెదక్,జులై,10,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)ఈనెల 13 తారీకున నిర్వహించే . జాతీయ...