జర్నలిస్టులంటే చులకనా..! నిర్లక్ష్యమా..?: ఏపీఐజేఏ అధ్యక్షులు యం.రాజా
పల్నాడు జిల్లా,డిసెంబర్,17,మెదక్ టుడే న్యూస్: మాచర్ల పట్టణంలో ఎంఆర్ఆర్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఐజేఏ అధ్యక్షులు యం. రాజా మాట్లాడుతూ,జర్నలిస్ట్ అక్రిడేషన్ పేరు వింటేనే విరక్తి కలిగించేలా పాలకులు పనితీరు మనసుని కలచి వేస్తుందని,నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని నిరంతరం కష్టపడే జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఎండనక వాననక కలం శ్రామికుడిగా ఎన్నో ఊడిదుడుకులు ఎదుర్కొని తాను సేకరించిన వాస్తవ కథనాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించి సమాజాన్ని మేల్కొల్పే దిశగా అడుగులు వేస్తూ కొనసాగుతున్నప్పటికీ జర్నలిస్టులను గుర్తించడంలో కేంద్ర రాష్ట్ర...