ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాతం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే రోహిత్..

•ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాత ప్రభుత్వం… •మహిళా ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.. పాపన్నపేట,నవంబర్,25,మెదక్ టుడే న్యూస్: పాపన్నపేట మండలంలోని మంగళవారం పొడిచాన్ పల్లిరైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుఈసందర్భంగా మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, ఉచిత...