ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ ని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్..
•ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ ని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.. •18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీరలు అందేలా చూడాలి కలెక్టర్ రాహుల్ రాజ్ చేగుంట నవంబర్ 23 మెదక్ టుడే న్యూస్: చేగుంట మండల కేంద్రంలోని మండల సముదాయంలోఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఆదివారం రోజున ఐకెపి ఎపిఎం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో 3 సెంటర్ల ఏర్పాటు చేశారు.మహిళా సంఘాల నాయకులతో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ...