ఇందిరమ్మ ఇండ్ల మీద దుష్ ప్రచారాలు (వదంతులు) నమ్మవద్దుఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్.
చేగుంట,జూన్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అని ఇబ్రహీంపూర్ ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ మాట్లాడారు కావున గత సంవత్సరంలో ఇబ్రహీంపూర్ కు ఇందిరమ్మ ఇల్లు 20 రావడం జరిగింది అందులో భాగంగా 04 ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ అవ్వగా 06 ఇందిరమ్మ ఇండ్లు వివిధ నిర్మాణ దశలో 01 ఇందిరమ్మ ఇల్లు పెండింగ్లో ఉండగా 09 ఇందిరమ్మ ఇల్లు...