ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుంది. సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి. చేగుంట,మే,3,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో చేగుంటకు చెందిన వోడపల్లి చంద్రకళ శ్రీనివాస్, ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామ ఉపసర్పంచ్ నిరుడి లావణ్య శ్రీకాంత్ పెద్దశివునూరు గ్రామానికి చెందిన ముదాం నవనీత నాగరాజు , కుమ్మరి భాగ్యమ్మ , పెద్ద శివునూర్తాండాలో మాలోత్ పద్మ లక్ష్మణ్ ఇల్లు లను ప్రారంభించడం జరిగింది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చేగుంట మండలానికి సుమారుగా 650 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది.ప్రతి పేదవాడు...