ఇకపై ఆధార్ కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్‌ మాత్రమే.. UIDAI కొత్త సేఫ్టీ చర్యలు..

•ఇకపై ఆధార్ కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్‌ మాత్రమే.. UIDAI కొత్త సేఫ్టీ చర్యలు.. (స్టేట్ బ్యూరో)నవంబర్,21,మెదక్ టుడే న్యూస్: త్వరలో ఆధార్ కార్డులు పూర్తిగా కొత్త సేఫ్టీ ఫీచర్లతోఅందుబాటులోకి రాబోతున్నాయి. ఇది ప్రజల వ్యక్తిగత వివరాల దుర్వినియోగాన్ని నివారించడంతో పాటు ఆఫ్‌లైన్ ధృవీకరణను తగ్గించేందుకు ఆధార్ కార్డుపై కేవలం వ్యక్తి ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంచే ప్రతిపాదనను UIDAI పరిశీలిస్తోంది. ఫోటో, QR కోడ్ తప్ప మరేమీ అవసరం లేదని భావిస్తున్నట్లు UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భువనేశ్ కుమార్ తెలిపారు....