ఇది హెల్త్ స్కీమ్ కాదు స్కామ్ లాగా కనబడుతుంది తపస్.

చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉద్యోగులందరికీ హెల్త్ స్కీమ్ లాగా లేదు.ఇది స్కాం లాగా కనబడుతుందని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దు అన్నారు . హెల్త్ కార్డులకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు లేనప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగుల అందరి జీతం నుండి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా , డిడిఓల అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం నుండి 1.5% కట్ చేయడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని...