ఆర్డర్‌ అమలు చేయకపోతే కోర్టుకు రండి..

•ఆర్డర్‌ అమలు చేయకపోతే కోర్టుకు రండి •ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం (స్టేట్ బ్యూరో)హైదరాబాద్‌, నవంబర్‌ 13, మెదక్ టుడే న్యూస్ : చేప పిల్లలు పంపిణీ చేసిన వారికి నగదు చెల్లించాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు హైకోర్టు తేల్చి చెప్పింది.తమ ఆదేశాలు అమలు చేస్తారా? లేక కోర్టుకు హాజరవుతారా? అని ప్రశ్నించింది. ఈ కేసులో ఫిబ్రవరిలోనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.చివరిసారిగా నాలుగు వారాలు...