కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి..
(స్టేట్ బ్యూరో) హైదరాబాద్ నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్: •కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి ? •ఇంటి గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే కానీ.. •ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్య మైనవి రెండు ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం "గడప"కు పూజ చేయడం. •ఇంటి గడపను సింహ ద్వారమని లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు...