హోలీ పండగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్ పి శుభాకాంక్షలు.

•హోలీ పండగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్ పి శుభాకాంక్షలు. •ప్రశాంత వాతావరణంలో కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి •హోలీ పండగ సందర్భంగా ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు మెదక్,మార్చ్,2,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ మాట్లాడుతూ, మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా సంతోషంగా హోలీ పండగను జరుపుకోవాలని కోరారు.అదేవిధంగా మద్యం సేవించి...