హవేలిఘన్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా శ్వేత కిరణ్ గౌడ్..

మెదక్,హవేలీ ఘన్పూర్ మండలం డిసెంబర్,23 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి: హవేలీ ఘన్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ముత్తయ్య కోట గ్రామానికి చెందిన శ్వేతా కిరణ్ గౌడ్ ను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా గోపాల్ నాయక్ ప్రధాన కార్యదర్శిగా గుడాల పోశెట్టి ఎన్నికయ్యారు మండలంలో 30 మంది సర్పంచులు ఉండగా అందులో 26 మంది సర్పంచులు శ్వేత కిరణ్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండలంలోని సర్పంచులు నా మీద నమ్మకంతో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు...