హరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు.. కాటా శ్రీనివాస్ గౌడ్ కు సోయి లేదా?

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతపై విరుచుకుపడ్డ బిఆర్ఎస్ శ్రేణులు ఘాటుగా సమాధానం ఇచ్చిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్ పటాన్‌చెరు,మార్చి,31,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు...