గ్రీన్ మెడోస్‌లో ఘనంగా వినాయక నవరాత్రులు: అలరించిన మహిళల కోలాటం
గ్రీన్ మెడోస్‌లో ఘనంగా వినాయక నవరాత్రులు: అలరించిన మహిళల కోలాటం • ఇంత పెద్ద కాలనీకి గుడి లేకపోవడం తీవ్ర లోటు: ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి • ఆలయ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి అమీన్‌పూర్, సెప్టెంబర్ 22:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ, కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు...