గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కల్పించే అంశాలుజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కల్పించే అంశాలుజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ •పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతులు వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులు అలాగే పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారం కోసం పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి, ర్యాలీ లు నిర్వహించడానికి, మైకులు పెట్టుకోవడానికి సంబంధిత మండల తహసీల్దార్ కి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవలిసి ఉంటుంది.. అప్పుడు ఆ తహసీల్దార్ స్థానిక SHO ద్వారా వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ పరిసమాప్తం కావడానికి...