భారత్‌లో డీఎన్ఏపై ప్రత్యేక యానిమేటెడ్ డూడుల్‌ను ప్రదర్శించిన గూగుల్..
(స్టేట్ బ్యూరో)నవంబర్,13,మెదక్ టుడే న్యూస్: •భారత్‌లో డీఎన్ఏపై ప్రత్యేక యానిమేటెడ్ డూడుల్‌ను ప్రదర్శించిన గూగుల్.•డబుల్ హెలిక్స్ నిర్మాణంతో ఆకట్టుకుంటున్న డూడుల్.•దీనిపై క్లిక్ చేస్తే గూగుల్ జెమినీ ఏఐ పేజీ ఓపెన్ అవుతున్న వైనం.•డీఎన్ఏ బేస్ పెయిరింగ్ గురించి వివరిస్తున్న జెమినీ.•గతంలో అమెరికా, యూరప్‌లలోనూ ఈ డూడుల్ ప్రదర్శన.ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురువారం భారత్‌లో తన హోమ్‌పేజీపై ఒక ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. జీవశాస్త్రంలో అత్యంత కీలకమైన, ఎక్కువగా శోధించే అంశాల్లో ఒకటైన డీఎన్ఏ (డీఆక్సీరైబోన్యూక్లియిక్ యాసిడ్)కు నివాళిగా ఈ యానిమేటెడ్ డూడుల్‌ను రూపొందించింది....