జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం, రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ –ఎం.డి. రైసోద్దీన్

మెట్ పల్లి సెప్టెంబర్ 28 (మెదక్ టుడే న్యూస్) న్యూస్ ప్రతినిధి.కోరుట్ల నియోజకవర్గంలోమెట్‌పల్లి పట్టణములో పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం దగ్గరఏఐసీసీ పిలుపు, టీపీసీసీ ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గజంగి నందయ్య గారి నేతృత్వంలో, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.డి. రైసోద్దీన్ మాట్లాడుతూ,...