జ్ఞాన సేవకు జీవంత ప్రతిరూపం–షాద్‌నగర్ గ్రంథాలయంలో సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ ఘనంగావిగ్రహ దాతలు సరాపు రమేష్ దంపతులు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,22,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలోని షాద్‌నగర్ గ్రేడ్-1 శాఖ గ్రంథాలయంలో శ్రీ సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ మాస శుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ శ్రీ వీర్లపల్లి శంకరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సరస్వతీ మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎలుగంటి...