ఘట్‌కేసర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఘట్‌కేసర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి దుర్మరణం.. ఒకరికి తీవ్ర గాయాలు మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఘట్‌కేసర్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో పాపన్నపేట, నార్సింగి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి గ్రామానికి చెందిన కటికే రషీద్ (42), ఆయన సోదరుడు కటికే గౌస్, పాపన్నపేటకు చెందిన డ్రైవర్ రాములు (48) జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో...