ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనోత్సవం:వేలంపాటలో రూ.70 వేలకు సిల్వర్ కాయిన్ కైవసం.
ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనోత్సవం: వేలంపాటలో రూ. 70 వేలకు సిల్వర్ కాయిన్ కైవసం • దక్కించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీకాంత్ యాదవ్ • శాలువాతో ఘనంగా సత్కరించిన ఉత్సవ కమిటీ సభ్యులు అమీన్ పూర్ సెప్టెంబర్ 25:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బీరంగూడ డివిజన్ శివాలయం చౌరస్తా వద్ద వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిమజ్జన...