MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 3:10 pm Digital Edition : SHIVA KUMAR

ఈవో వర్సెస్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు.

ఈవో వర్సెస్ ఫోరమ్ అధ్యక్షుడు

పాపన్నపేట,సెప్టెంబర్,22,మెదక్ టుడే న్యూస్:భక్తులు బస చేసే భవనం సత్రం గూర్చి వివాదం తలెత్తిన సంఘటన మెదక్ జిల్లా ఏడుపాయలలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ విషయమై ఏడుపాయల ఆలయ ఈవో వీరేశం, పాపన్నపేట సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు నీరుడి వెంకటేశం ఈఓ కార్యాలయంలో గొడవపడ్డారు. ఆలయ సిబ్బంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మండిపడ్డారు.