ఎస్’ఫ్లిక్స్ ఫిల్మ్ అకాడమీ’ వార్షికోత్సవంలో ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర యూనిట్ సందడి.
అమీన్ పూర్,ఫిబ్రవరి,1,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో పి.జె.ఆర్ ఎంక్లేవ్‌లో జరిగిన ఎస్ ఫ్లిక్స్ ఫిల్మ్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈవేడుకకు ముఖ్య అతిథులుగా 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ టీమ్ మరియు ఇతర సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.అకాడమీ యజమాని సంతోష్ ఆహ్వానం మేరకు విచ్చేసిన అతిథులను ఆయన శాలువా మరియు బొకేలతో ఘనంగా సన్మానించారు.సంపత్ రుద్ర ,'బరాబర్ ప్రేమిస్తా' చిత్ర దర్శకులుచంద్రహాస్, చిత్ర కథానాయకుడుమేఘనా ముఖర్జీ చిత్ర కథానాయిక,శేఖర్ బాషా,ప్రముఖ ఆర్.జె మరియు...