ఎస్.ఎస్. హోమ్స్ కాలనీలో వెలిగిన వీధి దీపాలు.
•సొంత నిధులతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి అమీన్‌పూర్,ఫిబ్రవరి,28,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఎస్.ఎస్. హోమ్స్ కాలనీ వాసుల దశాబ్దాల చీకట్లు తొలగిపోయాయి. అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి ఉదారతతో, ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను శనివారం ఆయన స్వయంగా ప్రారంభించారు. కాలనీలో వెలుతురు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆయన, తక్షణమే స్పందించి ఈ ఏర్పాటు చేయడంపై...